గాడ్ సెక్స్ ట్రూత్ రివ్యూ

Saturday, 27 January 2018


విడుదల తేదీ : 27.01.2018
మ్యూజిక్ : కీరవాణి 
నిర్మాత : రాంగోపాల్ వర్మ 
దర్శకత్వం : రాంగోపాల్ వర్మ 
తారాగణం : మియా  మాల్కోవా


భారతదేశ సినీ చరిత్రలోనే మొట్ట మొదటిసారి పోర్న్ సినిమాగ మన ముందుకి వచ్చిన వెబ్ సిరీస్ మూవీ గాడ్ సెక్స్ ట్రూత్ (GST). సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన ఈ సినిమా ఎంత వివాదం అయ్యిందో ఒకేసారి తెలుగు మీడియా చూస్తే తెలుస్తుంది. మీడియా ఇచ్చిన ఉచిత పబ్లిసిటీ వల్ల సినిమా మీద పెద్ద ఆశలు పెట్టుకున్నారు నేటి యువత.

భారతదేశంలో ఉన్న ఆంక్షల వల్ల సినిమాను థియేటర్లో విడుదల చేయకుండా ఇంటర్నెట్లో విడుదల చేసాడు వర్మ. మొదట యూట్యూబ్ ద్వారా విడుదల చేయాలనీ అనుకుంటే ఆఖరి నిమిషంలో యూట్యూబ్ వాళ్ళు పోర్న్ మూవీస్ అప్లోడ్ కి ఒప్పుకోలేదు. సొంతంగా ఒక వెబ్ సైట్ ద్వారా విడుదల చేసిన గాడ్ సెక్స్ ట్రూత్ ఎలా ఉందొ ఒకసారి విశ్లేషిద్దాం.


కథ: ఒక పోర్న్ స్టార్ నిజజీవితంలో ఎలా ఉంటారు, వాళ్లకు ఎదురయ్యే సమస్యలు సవాళ్లు, సమాజంలో వారికున్న స్థానం గురించి హీరోయిన్ మాల్కోవా చెప్పుకొస్తూ ఉంటుంది. తన అనుభవాలు ఈ సినిమాలో వివరిస్తూ సాగుతుంది.


ఒకసారి బలాబలాలు చూద్దాం 


బలం:
కెమెరా
సంగీతం
మాల్కోవా అందం 

బలహీనత:
పెద్దవాళ్లకు మాత్రమే .
దర్శకత్వం .
కథలో పసలేదు.

రేటింగ్: 1.75 / 5 

చివరి మాట: యువకులకు  మాల్కోవా పిచ్చెక్కించడం ఖాయం.

గమనిక: ఈ రివ్యూ వ్యక్తిగతం గ భావించవలసిందిగా కోరుతున్నాం.