రోజా, బండ్ల గణేష్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది

Wednesday, 13 December 2017హైదరాబాద్: నిన్న టీవీ 9 చర్చా వేదికలో రోజా , బండ్ల గణేష్ పాల్గొన్నారు. చర్చ మొదట్లో బాగానే ఉంది, రాను రాను అది మాటల యుద్ధం కి దారి తీసింది. మాటలతో సరిపెట్టారా అంటే కాదు ఏకంగా బూతులు, జుగుబ్సకరమైన మాటలతో చర్చ తప్పు దోవ పట్టింది. వారు ఏమి మాట్లాడారో సంక్షిప్తంగా.


రోజా : చిరంజీవిని నమ్ముకొచ్చాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, టాలెంట్ లేదు..
బండ్ల ; నువ్వు గోల్డెన్ లెగ్‌వీ, రాజ‌శేఖ‌ర్ రెడ్డిని పైకి పంపించేశావ్, ఇప్పుడు జ‌గ‌న్ ప‌క్క‌న చేరావ్ అక్క‌డే ఉండు..
రోజా: నువ్వు ప‌వ‌న్ ప‌క్క‌న ఉండి ప‌క్క‌లేస్తావా...
బండ్ల :అవును నిన్నూ ప‌డుకోబెడ‌తా....
రోజా: ప‌ళ్లు రాలిపోతాయ్...
బండ్ల:నీ ప‌ళ్లు రాల‌గొడ‌తా ....


జ‌నాలు చూస్తున్నార‌న్న స్పృహ లేకుండా ఏమిటీ పిచ్చి మాటలు. కాసేపు స‌హ‌నంగా కూర్చుని మాట్లాడుకోలేక‌పోతున్నారు నేటి నేతలు. వీళ్ళ మాటలేమోకాని టీవీ9 కి మంచి టి ఆర్ పి రేటింగ్స్ మాత్రం అమాంతం పెరిగింపోయింది. యూట్యూబ్ లో ఆ చర్చ ని చూసే వ్యూయర్స్ గంట గంటకి పెరిగిపోతున్నారు.