ఆక్సిజన్ రివ్యూ

Thursday, 30 November 2017తారాగణం:  గోపీచంద్ ,రాశిఖన్నా,అను ఇమ్మానుయేల్, జగపతి బాబు,చంద్ర మోహన్, శివాజీ షిండే,అలీ, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సుధా, సితార.
సంగీతం: యువన్ శంకర్ రాజా
కథ మరియు దర్శకత్వం:  జ్యోతి కృష్ణ
నిర్మాత: రత్నం ఏ ఎం , ఐశ్వర్య
కూర్పు: ఉద్ధవ్ 
కెమెరా :చోటా కె నాయుడు 
విడుదల : 30 నవంబర్  2017
నిర్మాణ సంస్థ :  శ్రీ సాయి రామ్ క్రియేషన్స్


ఆక్సిజన్ రివ్యూ  గత మూడు  సంవత్సరాలుగా విజయం లేక వరుస డిజాస్టర్ లతో దూసుకుపోతున్న గోపీచంద్ కి    ఆక్సీజన్  తన కెరీర్ కి ఆక్సీజన్ అవుతుందో లేదో చూడాలి. నీ మనసు నాకు తెలుసు చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఐన కృష్ణ జ్యోతి చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా చేస్తున్నాడు.  ఇంక ఈ సినిమా బలాబలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాంబలం


 గోపీచంద్ నటన
 యాక్షన్ సన్నివేశాలు 
 రాశి, అను అందాలు 
 దర్శకత్వం 
 సినిమాలోని ట్విస్టులు బాగున్నాయి 


బలహీనతలు


 రొటీన్ స్టోరీ
 కామెడీ 
 పాటలు 
జగపతిబాబుని సరిగా ఉపయోగించుకోలేదు 


రేటింగ్ : 2.5 / 5చివరిమాట: గోపీచంద్  కెరీర్ కి  ఆక్సిజన్ లాంటి సినిమానే.


గమనిక: ఈ చిత్రం కథను ప్రచురించబడదు.