రాజు గారి గది 2 రివ్యూ

Friday, 13 October 2017

నాగార్జున చాలా రోజుల తర్వాత  హీరో పాత్రలో కాకుండా, ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రం , మరియు కోడలు సమాంతతో నటించిన చిత్రం కావడంతో తెలుగు ప్రజలలో ఈ చిత్రం మీద ఆసక్తి రేపిన చిత్రం రాజు గారి గది 2 .


చిత్రం బలాబలాలను ఒక సారి చూద్దాం!

బలం
--------
తమన్ మ్యూజిక్
నాగార్జున
సమంత
స్క్రీన్ ప్లే
ఆసక్తి రేపే కధనం
ఓంకార్ అన్నయ్హ దర్శకత్యం
సెంటిమెంట్


బలహీనతలు
----------------------
కామెడీ బాగోలేదు
సినిమా పేరుకి కథ కి సంబంధం లేకపోవడం
ద్వితీయార్థంలో ఎక్సపోసింగ్

రేటింగ్: 3.25 / 5

గమనిక : ఇది వ్యక్తిగత విశ్లేషణ మాత్రమే!