రాజా ది గ్రేట్ రివ్యూ

Wednesday, 18 October 2017


రవి తేజ చాలా కాలం తర్వాత తీసిన చిత్రం ఇది అందునా గుడ్డివాడిగా నటిస్తుండగా అందరికి ఈ చిత్రం మీద ఆసక్తి పెరిగింది.

నటీనటులు : రవి తేజ , రాధికా,మెహ్రీన్, సంపత్ రాజు,రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్
దర్శకుడు :అనిల్ రావిపూడి
నిర్మాత : దిల్ రాజు
సంగీతం : సాయి కార్తీక్

ఇంక సినిమా బలాబలాలు చూద్దాం!

బలం :

గుడ్డి వాడిగా  రవి తేజ నటన

బలహీనతలు :

కథా బలం లేకపోవడం
సంగీతం
రవి తేజ సినిమా అంటే కామెడీని ఊయించుకుంటాం కానీ అనుకున్నంత కామెడీ పండలేదు.
ఫైటింగ్స్
హీరోయిన్

చివరిమాట : రవి తేజ కోసం చూడాలి.
రేటింగ్ : 2 .5 / 5

గమనిక : ఇది వ్యక్తిగత విశ్లేషణ మాత్రమే!