ఉన్నది ఒకటే జిందగీ విశ్లేషణ!

Friday, 27 October 2017నటీనటులు : రామ్, అనుపమ , లావణ్య ,
కథ, స్క్రీన్ ప్లే , దర్శకుడు : కిషోర్ తిరుమల
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
నిర్మాత: స్రవంతి రవి కిషోర్
కూర్పు :శ్రీకర్ ప్రసాద్
కెమెరా: రెడ్డి సమీర్


'ఉన్నది  ఒకటే  జిందగీ' రివ్యూ 


నేను శైలజ సినిమా తర్వాత అదే టీంతో వస్తున్న చిత్రం ఉన్నది  ఒకటే  జిందగీ.  హిట్ కాంబినేషన్ తో వస్తుండడంతో సినీ ప్రేమికుల్లో ఈ చిత్రం మీద ఆసక్తి పెరిగింది. ఈరోజు విడుదల ఐన ఉన్నది  ఒకటే  జిందగీ సినిమా బలాబలాను ఒకసారి చూద్దాం. సినిమా కథ చదివితే సినిమా చూసేటప్పుడు మంచి అనుభూతి పొందారు అందుకే మేము కథను ఇక్కడ బహిర్గతం చేయబడదు.బలం:


రామ్ నటన
మ్యూజిక్
కథ మరియు కధనం
ప్రథమార్థం కామెడీ
ద్వితీయార్థం గుండెకు హత్తుకొనే సన్నివేశాలు


బలహీనతలు:


ద్వితీయార్థం నెమ్మదించిన కధనం


చివరి మాట : ఫీల్ గుడ్ మూవీ. అన్ని వర్గాల వారిని ఆకట్ట్టుకోవడం కష్టమే 


రేటింగ్:  3 / 5 


గమనిక: ఇది వ్యక్తిగత విశ్లేషణగా మాత్రమే పరిగణించగలరు.